2 వ బాగము 29 ఏప్రిల్ ఉదయం 12 నుండి ప్రారంబం
నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును 2 దిన 7:14
ఒకరి తరువాత ఒకరం దేవుని ముందు నిలబడదం
ఎన్నుకునిన సమయం లో మీరు ఉన్న స్థలం నుండి ప్రార్థన చేయండి.
కొరోనా సంబంధిత విషయాలకు మాత్రమే ఇతర అభ్యర్థనలు లేవు
ప్రతి ఉద్యోగి, పోలిస్, రెవెన్యు, పారిశుధ్యం మొదలైన శాఖ లలోని ఉద్యోగులు మరియు వాలంటీర్ల కోసం ప్రార్థన చేద్దాం
దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చునట్లు, మరియు ఇవ్వబడిన విరాళాలు సరియిన రీతిలో వినియోగపడునట్లు ప్రార్థన
యాంటీ-వైరస్ను కనిపెట్టడానికి సరైన జ్ఞానం పొందడానికి శాస్త్రవేత్తల కోసం ప్రార్థించడం
ఈ లాక్ డౌన్ ద్వారా ఇబ్బంది పడుతున్న పేద వారి కోసం ప్రార్థించడం.
ఈ లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న పాస్టర్లు మరియు ఎవాంజెలిస్టుల కోసం ప్రార్థించడం
మరి ముక్యం గా ప్రజలు తమ పాప స్థితిని విడచి మారుమనస్సు పొంది, దేవునికి ఇస్టులుగా బ్రతుకునట్లు ప్రార్ధన చేద్దాం.
నమోదు కొరకు ఏమి చెయ్యాలి..
ప్రార్ధన చెయ్యాలని తపన కలిగిన వారు మీ పేరును మాకు మెసేజ్ చెయ్యండి. మీరు ప్రార్ధన చెయ్యవలసిన సమయాన్ని మీకు మెసేజ్ చేస్తాము....
దేశ వ్యాప్తంగా ప్రార్ధన వీరుల జాబితాలో మిమ్మును చేర్చుతాము.
మెసేజ్ కొరకు మా నెంబర్ 7989744799 లేక క్రింది మీ వివరాలు ఇవ్వండి.